Surprise Me!

Rohit Sharma Irked By Fans | We Are Indians, Will Talk In Hindi Only

2020-04-02 1,105 Dailymotion

Team India star opener Rohit Sharma was irked during his Instagram Live conversation with Jasprit Bumrah as some fans asked him to speak in English.
"They are saying speak in English, 'no we are Indians we will be speaking in Hindi only'," irked Rohit Sharma said.
#RohitSharma
#RohitSharmalivechat
#JaspritBumrah
#IndiansHindi
#RohitSharmairked
#stayhomestaysafe

లైవ్‌చాట్‌లో బుధవారం బుమ్రాతో హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ హిందీలో మాట్లాడుతుండగా.. కొందరు అభిమానులు ఇంగ్లీష్‌లో మాట్లాడమని అడిగారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రోహిత్‌.. అభిమానులు ఇంగ్లీష్‌లో మాట్లాడమని చెబుతున్నారని, తాము భారతీయులం అయినందున హిందీలోనే మాట్లాడతామని ఆగ్రహం వ్యక్తం చేసాడు. టీవీ ఇంటర్వ్యూల్లో ఇంగ్లీష్‌లోనే మాట్లతానని, ప్రస్తుతం ఇంట్లో ఉన్నందున హిందీలో మాట్లాడుతా అని అభిమానులకు ధీటుగా జవాబిచ్చాడు.

Buy Now on CodeCanyon